¡Sorpréndeme!

Operation Sindoor: ఉ*గ్రమూకకు బుద్ధిచెప్పిన భారత్ | India vs Pakistan | Asianet News Telugu

2025-05-07 4,758 Dailymotion

జమ్మూ కాశ్మీర్ లోని పహల్గాం ఘటన నేపథ్యంలో... భారత సైన్యం విరుచుకు పడుతోంది. పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ లోని ఉ*గ్రవాద స్థావరాలపై 'ఆపరేషన్ సింధూర్' పేరుతో దాడులు చేసింది. ఇది జరిగిన కొన్ని గంటల్లోనే, పాకిస్తాన్ జమ్మూ కాశ్మీర్ లోని 'భీంబర్ గలి' సెక్టార్ లో కా*ల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. భారత సైన్యం దీనిని సమర్థవంతంగా ప్రతిఘటించింది.

#OperationSindoor #indianarmy #indiavspakistan #jammukashmir #national #AsianetNewsTelugu

Stay tuned for the latest Telugu News updates, Celebrity news, and political happenings from Andhra Pradesh, Telangana, and across India.
Stay updated with the latest news at 🌐 https://telugu.asianetnews.com🗞️